Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సందడి స్టార్ట్ అయ్యింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో హౌస్ మేట్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లోకి అశ్విని, అర్జున్, శివాజీ, భోలే, ప్రియాంక, గౌతమ్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లికి వచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ వైఫ్ తేజశ్విని (Tejaswini) బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: అమర్ దీప్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోకి వైఫ్ తేజశ్విని సర్ ప్రైజ్ ఎంట్రీ..!
బిగ్ బాస్ సీజన్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ దీప్ వైఫ్ తేజశ్విని ఇంట్లోకి వచ్చింది.
Translate this News: