Bigg Boss 7 Telugu: "నేను ఎవరో తెలియకపోతే గూగుల్ ను అడుగు".. ప్రశాంత్ పంచ్ డైలాగ్..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో మొదట్లో అశ్విని, అమర్ నామినేషన్ కాస్త ఫన్నీగా కనిపించినా .. ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్ మధ్య జరిగిన వాదనలతో బిగ్ బాస్ ఇల్లంతా హీటెక్కిపోయింది.