Pallavi Prashanth: ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. 15 వారాల పాటు సాగిన ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరనే ప్రశ్నకు తెర పడింది. అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్య జరిగిన టైటిల్ పోరులో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్స్ పొందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Winner Pallavi Prashanth: రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్ బాస్ చరిత్రలో నెవర్ బిఫోర్..!
మొదటి సారి బిగ్ బాస్ చరిత్రలో కామాన్ మ్యాన్‌గా టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాడు పల్లవి ప్రశాంత్. తెలుగు బిగ్‌బాస్-7 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. తెలంగాణలోని సిద్దిపేటలో జన్మించిన ప్రశాంత్ రైతు బిడ్డగా అడుగుపెట్టి టైటిల్ గెలవడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది.
Translate this News: