Pallavi Prashanth: బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్కు బిగ్ రిలీఫ్
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కేసులో పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. తనకు, తన సోదరుడికి పోలీసుల ఎదుట హాజరు నుంచి ఉపశమనం కల్పించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇకపై పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది.