Ex-Minister Peddireddy : మదనపల్లె (Madanapalle) సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) కి ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసును సీఐడీకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీ (CID) కి అప్పగించనున్నారు మదనపల్లె పోలీసులు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ, అనుచరులు ఉన్నారు.
Also Read : నేడు బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు పర్యటన