ఆంధ్రప్రదేశ్Ex-Minister Peddireddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో దెబ్బ! AP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్గం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు బాబ్జాన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. బాబ్జాన్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించారు. By V.J Reddy 06 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn