Big C Bumper Offer: 'బిగ్‌ సీ'లో మొబైల్‌ కొంటే ఏకంగా రూ.లక్ష హెల్త్‌ బెనిఫిట్స్‌!

New Update
Big C Bumper Offer: 'బిగ్‌ సీ'లో మొబైల్‌ కొంటే ఏకంగా రూ.లక్ష హెల్త్‌ బెనిఫిట్స్‌!

కొత్తగా మొబైల్‌ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఆఫర్ల కోసం గూగుల్‌లో పదేపదే సెర్చ్‌ చేస్తున్నారా? డిస్కౌంట్‌తో పాటు అదనపు బెనిఫిట్స్‌ కావాలని ఆలోచిస్తున్నారా? అయితే బిగ్‌సీ మీకోసం భలే ఆఫర్లు ఇస్తోంది. కొత్తగా మొబైల్‌ కొనాలనుకుంటే.. ఫోన్‌లో పాటు హెల్త్‌ బెనిఫిట్స్‌ కూడా పొందాలనుకుంటే బిగ్‌లో కొనుగోలు చేయవచ్చు. బిగ్ సీ(Big C)లో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసిన వారికి ఉచితంగా హెల్త్‌కేర్ ప్రయోజనాలను అందజేస్తున్నట్లు బిగ్ సీ వ్యవస్థాపకుడు , CMD బాలు చౌదరి చెప్పారు.

Also Read: ముంబై జెర్సీ తగలబెట్టిన రోహిత్‌ అభిమాని.. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు!

రూ.1.10లక్ష హెల్త్‌ బెనిఫిట్స్:
బిగ్‌సీ మొత్తం మూడు ఆఫర్లను ప్రకటించింది. బిగ్ సి షోరూమ్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 1.10 లక్షల విలువైన హెల్‌కేర్‌ బెనిఫిట్స్‌ ఉచితంగా పొందుతారని చౌదరి తెలిపారు. ఈ ఆఫర్‌లో సంవత్సరానికి అపరిమిత టెలిఫోనిక్ డాక్టర్ సంప్రదింపులు, ప్రమాద బీమా కవరేజీ, మెడిసన్‌పై 20 శాతం వరకు తగ్గింపుతో పాటు రూ.5,000 వరకు ఉచిత అంబులెన్స్ సేవలు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు రూ. 75,000 విలువైన పేటీఎమ్‌(Paytm) వోచర్‌లను అందుకుంటారు.

ఈ వోచర్లను వీటిని ఎంటర్‌టైన్‌మెంట్‌ పర్పస్‌ కోసం వాడుకోవచ్చు. వినోదం, ప్రయాణం, వినియోగ వస్తువులు మొదలైన వాటి కోసం ఉపయోగించవచ్చు. అటు ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసేవారికి కూడా బిగ్‌సీ ఆఫర్లు ప్రకటించింది. బిగ్‌ సీ మొబైల్/స్మార్ట్ టీవీ/ల్యాప్‌టాప్ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఏటీఎమ్‌(ATM) కార్డ్ లావాదేవీపై ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ(EMI) కూడా ఉంది. 51 శాతం తగ్గింపుతో బ్రాండెడ్ యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత బోల్ట్ స్మార్ట్ వాచ్ జోడి ఆఫర్ కూడా ఉంది.

Also Read: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్‌ వార్‌? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్‌!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు