Big C Bumper Offer: 'బిగ్ సీ'లో మొబైల్ కొంటే ఏకంగా రూ.లక్ష హెల్త్ బెనిఫిట్స్!
బిగ్ సి షోరూమ్‌లలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.1.10 లక్షల విలువైన హెల్‌కేర్ బెనిఫిట్స్ పొందుతారని కంపెనీ చెప్పింది. ప్రమాద బీమా కవరేజీ, మెడిసన్‌పై 20 శాతం వరకు తగ్గింపుతో పాటు రూ.5,000 వరకు ఉచిత అంబులెన్స్ సేవలు కూడా ఉంటాయి.