ఇటీవలే ఎల్టక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ BattRE ‘స్టోరీ ఎపిక్’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. ప్రతీరోజు సిటీలో ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. ఈ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక కంపెనీ తమ స్కూటర్ బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది. దీనిగురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Epic Electric Scooter : అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ మైలేజ్
ఎల్టక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ BattRE 'స్టోరీ ఎపిక్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ధర రూ.84,999గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. ప్రతీరోజు సిటీలో ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ స్కూటర్.
Translate this News: