Tennis: వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న బార్బోరా క్రెజ్‌సికోవా

వింబుల్డన్ మహిళ టెన్నిస్ విజేతగా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజ్‌సికోవా నిలిచింది. ఇటలీకి చెందిన జాస్మిన్ పవోలినిని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బార్బోరా క్రెజ్‌సికోవాకు ఇది రెండో మహిళల సింగిల్ గ్రాండ్ స్లామ్.

New Update
Tennis: వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న బార్బోరా క్రెజ్‌సికోవా

Wimbledon 2024: వింబుల్డన్ మహిళ టెన్నిస్ విజేతగా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజ్‌సికోవా నిలిచింది. ఇటలీకి చెందిన జాస్మిన్ పవోలినిని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బార్బోరా క్రెజ్‌సికోవాకు ఇది రెండో మహిళల సింగిల్ గ్రాండ్ స్లామ్.

మరోవైపు ఏడో-సీడ్ లో ఉన్న ఇటలీ క్రీడాకారిణి పావోలినీ రెండోసారి ఫైనల్లో ఓటమిని మూటగట్టుకుంది. గత నెల ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇగా స్వియాటెక్‌తో ఓడిపయి టైటిల్‌ను చేజార్చుకుంది. 31వ సీడ్లో ఉన్న క్రెజ్‌సికోవా 6-2, 2-6, 6-4తో జాస్మిన్ మీద గెలిచి  2024 ఆల్ ఇంగ్లండ్ క్లబ్ కిరీటాన్ని 2021 ఫ్రెంచ్ ఓపెన్ విజయానికి చేర్చింది.

Also Read:Maharashtra: అది ధ్రువ్ రాఠీది కాదు..పేరడీ అకౌంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు