Wimbledon: వింబుల్డన్ టెన్నిస్ మొదటి రౌండ్ విజేతలు!
వింబుల్డన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో గ్రీస్‌కు చెందిన మరియా జకరీ 6-3, 6-1తో అమెరికాకు చెందిన కెస్లర్పై విజయం సాధించింది. మరొవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్పెయిన్‌కు చెందిన నం.3 సీడ్ అల్కాజర్,ఎస్టోనియాకు చెందిన మార్క్ లాజల్ పై విజయం సాధించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-02T181607.409.jpg)