Kangana Ranauth: హసీనా భారత్లో సేఫ్గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా!
బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది.