Bandi Sanjay : అనూహ్యంగా టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించబడిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) రేపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పట్నుంచి ఆయనకు హైకమాండ్ ఎలా న్యాయం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనకు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం బండి ఈ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
పూర్తిగా చదవండి..రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న బండి సంజయ్.. మోడీతో భేటీ!
రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న బండి సంజయ్. ఉదయం 11 గంటలకు మోడీతో భేటీ. తరువాత హైదరాబాద్ చేరుకొని మధ్యాహ్నం శంషాబాద్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొననున్న బండి. జోష్ లో ఆయన అనుచరులు, కార్యకర్తలు.
Translate this News: