Balakrishna Ordered to Remove NTR Flex: నందమూరి వారసుల్లో కొన్నేళ్ళు విభేధాలుఉన్నాయి. బాలకృష్ణ అండ్ కో ఒకవైపు, జూ. ఎన్టీయర్ అండ్ ఇంకో వైపుగా గొడవలు జరగుతున్నాయి. పైకి ఏమీ లేనట్టుగా ఉంటూనే లోపల్లోపల మాత్రం ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది బయట కూడా పడుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఎన్టీయార్ వర్ధంతి రోజున (NTR Death Anniversary) ఈ గొడవలు మరొకసారి బయట పడ్డాయి.
పూర్తిగా చదవండి..Balakrishna Vs NTR: ఎన్టీయార్ ఫ్యామిలీలో మళ్ళీ బయటపడ్డ విభేదాలు
నందమూరి కుటుంబంలో గొడవలు మరోసారి బహిర్గతం అయ్యాయి. కొంతకాలంగా దూరదూరంగా ఉంటున్నారు బాలకృష్ణ, జూ.ఎన్టీయార్. వాళ్ళిద్దరి మధ్యా విభేదాలున్నాయన్న విషయం కూడా బయటకు వచ్చింది.ఇవాళ ఎన్టీయార్ వర్ధంతి సందర్బంగా ఇది మరొకసారి బయటపడింది.
Translate this News: