author image

V.J Reddy

BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ బరిలో బొత్స!
ByV.J Reddy

వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. బొత్స పోటీతో తమ విజయం ఈజీ అవుతుందని.. తద్వారా కుటమికి తొలి షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.

BRS MLA :  సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ByV.J Reddy

CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి.

Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద
ByV.J Reddy

Heavy Flood : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్‌ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది.

Advertisment
తాజా కథనాలు