author image

V.J Reddy

Kavitha: నేడు ఎమ్మెల్సీ కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు
ByV.J Reddy

KTR - Harish Rao : మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

YSRCP : వైసీపీ నేత దారుణ హత్య
ByV.J Reddy

YCP Leader : కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తోంది.

BREAKING: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు
ByV.J Reddy

Nutan Naidu : బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు షర్మిల.

Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్
ByV.J Reddy

కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌ (Kedarnath) లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు