author image

V.J Reddy

MLA KTR : జాబ్ లెస్ క్యాలెండర్ గురించి వివరణ ఇవ్వండి.. రాహుల్‌కు కేటీఆర్ ట్వీట్
ByV.J Reddy

BRS MLA KTR : కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో మీరు తెలంగాణలో పర్యటించిన మీరు అధికారంలోకి రాగానే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని.. మీ మాటలు నిజమని నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ పగ్గాలను అప్పగించారని చెప్పారు.

Amaravati : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్‌ బృందం
ByV.J Reddy

IIT Madras Team : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్‌ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు.

Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల
ByV.J Reddy

Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్‌ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యం.. ఈరోజు అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి
ByV.J Reddy

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌కు భారీ వరద
ByV.J Reddy

Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తింది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుతోందా?..  ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్
ByV.J Reddy

Alleti Maheshwar Reddy: ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేశారని కాంగ్రెస్ ఆరోపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి.

Advertisment
తాజా కథనాలు