author image

V.J Reddy

Road Accident : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన ఆటో
ByV.J Reddy

Road Accident : హైదరాబాద్‌ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కిందికి ఆటో చొచ్చుకెళ్లింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో బస్సు కిందకు ఆటో చొచ్చుకుపోయింది.

Advertisment
తాజా కథనాలు