Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. అక్కడి రాజకీయాల్లో కలకలం రేపుతున్న మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) స్కామ్ కేసులో సిద్ధరామయ్య విచారణ ఎదుర్కోనున్నారు. ఆయనను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో ఆయనను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Translate this News: