author image

V.J Reddy

Earthquake : రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
ByV.J Reddy

Russia Earthquake : ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జపాన్, తైవాన్ దేశాల్లో భూమి కంపించడం మరువక ముందే తాజాగా రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రతతో భూమి కంపించింది.

CM Chandrababu : ముగిసిన ఢిల్లీ పర్యటన.. నేడు ఏపీకి సీఎం చంద్రబాబు
ByV.J Reddy

Chandrababu : సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు ఏపీకి తిరిగి రానున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన రెండు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధి విషయంపై పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు.

MLA KTR : రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం : కేటీఆర్
ByV.J Reddy

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సచివాలయంలో తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఆయన ఖండించారు.

Murder Case : టీడీపీ నేత హత్య కేసులో వీడిన మిస్టరీ
ByV.J Reddy

TDP Leader : టీడీపీ నేత శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులో రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, టీడీపీ నేత నర్సింహులుతో శ్రీనివాసరావుకు కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు