author image

V.J Reddy

Kolkata : నేను ఎలాంటి తప్పు చేయలేదు.. కోల్‌కతా హత్యాచార నిందితుడు ట్విస్ట్
ByV.J Reddy

Kolkata Junior Doctor : కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిందితుడు సంజయ్‌ రాయ్‌ జడ్జితో కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని కోర్టుకు నిందితుడు తెలిపాడు.

KTR : కేటీఆర్‌కు నిరసన సెగ!
ByV.J Reddy

KTR : హైదరాబాద్ మహిళా కమిషన్‌ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ ముందు మహిళా కాంగ్రెస్‌ నేతల ఆందోళన చేపట్టారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.

Macherla : జైలు నుంచి పిన్నెల్లి విడుదల
ByV.J Reddy

Pinnelli Ramakrishna Reddy : మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు

Advertisment
తాజా కథనాలు