KOLKATA ABHAYA CASE : కోల్కతా జూనియర్ డాక్టర్ (Kolkata Junior Doctor) హత్యాచారం కేసులో నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిందితుడు సంజయ్ రాయ్ జడ్జితో కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని కోర్టుకు నిందితుడు తెలిపాడు. పాలిగ్రాఫ్ టెస్టు (Polygraph Test) లో అసలు విషయం బయటపడుతుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. కావాలనే సంజయ్ రాయ్ పోలీసులు ఈ కేసులో ఇరికిస్తున్నారా అనే చర్చ దేశ ప్రజల్లో జోరందుకుంది.
పూర్తిగా చదవండి..Kolkata : నేను ఎలాంటి తప్పు చేయలేదు.. కోల్కతా హత్యాచార నిందితుడు ట్విస్ట్
కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిందితుడు సంజయ్ రాయ్ జడ్జితో కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని కోర్టుకు నిందితుడు తెలిపినట్లు తెలుస్తోంది.
Translate this News: