Ganja : ఆహార పదార్థాల మాటున గంజాయి సరఫరాకు అడ్డాగా ప్రొద్దుటూరులోని ప్రయివేట్ ట్రావెల్స్ మారాయి. మైదుకూరు రోడ్డులోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి రవాణా చేసినట్లు పోలీసుల నిర్ధారణ చేశారు.