Arekapudi: కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. ఏం జరగబోతోందని హైటెన్షన్! By V.J Reddy 12 Sep 2024 అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు దారి తీశాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులతో భారీ ర్యాలీగా అరికెపూడి గాంధీ బయల్దేరారు.
Actress Hema : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ By V.J Reddy 12 Sep 2024 Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా : రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్‌లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
Minister Sandhya Rani : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం By V.J Reddy 12 Sep 2024 ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు : మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మందికి స్వల్పగాయాలు అయ్యాయి
MLA Arikepudi Gandhi: అరికెపూడి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్ By V.J Reddy 12 Sep 2024 రాజకీయాలు | తెలంగాణ: బీఆర్ఎస్ కండువా కప్పేందుకు మీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌కు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ ప్రతిసవాల్ చేశారు.
BIG ALERT: ఈ కళ్ళ మందు వాడుతున్నారా? By V.J Reddy 12 Sep 2024 ప్రోడక్ట్ సేల్స్ పెంచుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని PresVu ఐ డ్రాప్ కంపెనీ తయారీ లైసెన్స్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది.
Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్‌లో పేలిన సిలిండర్ By V.J Reddy 12 Sep 2024 తమిళనాడులో బాలికల హాస్టల్‌లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.
Hydra: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ హైటెక్ సిటీ.. కూల్చేది వాటినే! By V.J Reddy 11 Sep 2024 ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్‌సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్ధమైంది
BRS: బీఆర్ఎస్‌లోనే ఉంటే పార్టీ ఆఫీస్‌కు రా.. అరికేపూడికి కౌశిక్ సవాల్! By V.J Reddy 11 Sep 2024 రాజకీయాలు| హైదరాబాద్: బీఆర్ఎస్‌లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు.
Hydra: హైడ్రా రంగనాథ్ తప్పు చేశారా? By V.J Reddy 11 Sep 2024 హైడ్రా చేపట్టిన మల్లంపేట్ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ముందు 8 విల్లాలు బఫర్ జోన్‌లో ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు 20 విల్లాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CM REVANTH REDDY : వారికి సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్! By V.J Reddy 11 Sep 2024 హైదరాబాద్ | రాజకీయాలు : హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించిన వారిని చెరబడతాం అని హెచ్చరించారు. ఎంతటి గొప్పవారైనా వదిలిపెట్టం అని అన్నారు. అవసరమైతే చెరసాలకు పంపిస్తాం అని చెప్పారు.