మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ (Ramesh Rathore) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Army Soldiers : ఈరోజు తెల్లవారుజామున లడఖ్‌లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో టి -72 ట్యాంక్‌లో నదిని దాటుతుండగా నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ లో ఉన్న ఐదుగురు ఆర్మీ సైనికులు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు చేయూలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Ex CM Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర ఆవేదనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు చూసి జగన్ హిమాలయాలకు వెళ్లాలనుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.
Advertisment
తాజా కథనాలు