author image

V.J Reddy

Polavaram : నేడు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు
ByV.J Reddy

Polavaram Project : ఈరోజు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోనున్నారు.

NEET-PG : రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్!
ByV.J Reddy

NEET-PG Exam : నీట్-పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ పై కీలక ప్రకటన చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒకటి రెండ్రోజుల్లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) కొత్త తేదీలను ప్రకటిస్తుందని తెలిపారు.

Pawan Kalyan : జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
ByV.J Reddy

జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Advertisment
తాజా కథనాలు