author image

V.J Reddy

Mahanandi : మహానందిలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
ByV.J Reddy

Mahanandi : ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది

AP Pensions : రేపు ఉదయం 6 గంటల నుంచి రూ.4,000 పంపిణీ
ByV.J Reddy

రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. పెనుమాకలో పింఛన్లను (Pensions) పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు.

Bandi Sanjay : తెలంగాణలో కూటమిపై బండి హాట్ కామెంట్స్
ByV.J Reddy

కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ కూటమి కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉందని అన్నారు బండి సంజయ్.

Advertisment
తాజా కథనాలు