author image

V.J Reddy

Balineni Srinivasa Reddy: త్వరలో టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. క్లారిటీ
ByV.J Reddy

Balineni Srinivasa Reddy: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు.

Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల
ByV.J Reddy

Nimmala Rama Naidu : జగన్ ప్రభుత్వం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు లా ఇద్దరు మంత్రులు నెల్లూరు జిల్లా నుంచి పనిచేశారని విమర్శించారు.

Bandi Sanjay : పొన్నం ప్రభాకర్‌, గంగుల కమలాకర్‌తో చర్చిస్తా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ByV.J Reddy

Bandi Sanjay : జన్మభూమి కరీంనగర్‌ గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఆయన్ను కరీంనగర్‌లో కార్పొరేటర్లు సన్మానించారు.

Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది!
ByV.J Reddy

Chits : విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం జరిగింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళ రూ.3 కోట్లకు టోకరా పెట్టింది.

Advertisment
తాజా కథనాలు