Vishakhapatnam : విశాఖపట్నంలో చిటీల (Chits) పేరుతో భారీ మోసం (Fraud) జరిగింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళ రూ.3 కోట్లకు టోకరా పెట్టింది. సుమారు 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని బాధితులను మోసం చేసింది. చిటీల మోసంపై 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన న్యాయం జరగడం లేదంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వెంకటలక్ష్మి ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు.
Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది!
AP: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళా 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని టోపీ పెట్టింది. మొత్తం రూ.3 కోట్లతో పరారైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Translate this News: