author image

V.J Reddy

PM Modi: నా  మిత్రుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నాను.. మోదీ ట్వీట్
ByV.J Reddy

Modi On Donald Trump attack: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని మోదీ. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు