author image

V.J Reddy

MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం
ByV.J Reddy

MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షీణించింది. ఆమె 10 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. చాలా నీరసంగా ఉన్నట్లు సమాచారం.

MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు
ByV.J Reddy

KTR - CM Revanth Reddy : రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. రుణమాఫీ మార్గదర్శకాలు.. పథకానికి మరణ శాసనాలు అయ్యాయని అన్నారు.

Windows crashed: 'మైక్రోసాఫ్ట్' క్రాష్​.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు!
ByV.J Reddy

Microsoft Windows Crashed: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తోంది.

Advertisment
తాజా కథనాలు