/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Gold Rates : బంగారం ప్రియులకు షాక్. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం దగ్గర పడుతుండడంతో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తున్నాయి.
PM Modi : కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ స్పందించారు. వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు తెలిపారు.
Vijaysai Reddy : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత. శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని అన్నారు.
Bhatti Vikramarka : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి లాల్ దర్వాజా ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్తాలను సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్.
Uttam Kumar Reddy : నీటి పారుదల శాఖపై జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Advertisment
తాజా కథనాలు