author image

Vishnu Nagula

పవిత్ర రేణుకాస్వామిని కొట్టింది..ఒప్పుకున్న దర్శన్
ByVishnu Nagula

కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి మర్డర్ కేసు హీరో దర్శన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాను రేణుకాస్వామి మీద దాడి చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.

మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు..కోలకత్తా ట్రైనీ డాక్టర్ తల్లి
ByVishnu Nagula

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఇంకా ఏమీ తేలలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది కూడా. నిందితులను కాపాడ్డానికి  మమతా ప్రభుత్వం ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

Sitaram Yechury: సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
ByVishnu Nagula

సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్ తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు.

Advertisment
తాజా కథనాలు