Sachin Birthday Special: క్రికెట్ గాడ్ సచిన్ సాధించిన రికార్డులివే!

అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు

అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు -200

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక ODI పరుగులు - 1998లో 1894 పరుగుల

ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు  ఆరు ప్రపంచకప్‌లలో మొత్తం 2278 పరుగులు,  2003 ప్రపంచ కప్‌లో 673 పరుగులు

టెస్టుల్లో అత్యధిక పరుగులు -15921 (51 సెంచరీలు )

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు - 76  

అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌

అత్యధిక ODI పరుగులు - 18426 (44.83 సగటుతో)