Cat Tips: ఇంట్లో లావెండర్, పుదీనా, రోజ్మేరీ, జాడే,నిమ్మ గడ్డి వంటి మొక్కలు పెంచుకుంటే పిల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

Vijaya Nimma
Pumpkin Juice: గుమ్మడికాయ రసం తాగితే మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.
Fat Burning Trick: పసుపు, దాల్చిన చెక్క, అల్లం లాంటి వంటింటి చిట్కాలతో మొండి కొవ్వును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Business IdeaTips: ముఖ్యంగా డబ్బు సంపాదించాలనుకుంటున్న వారు ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్, కొత్తగా వచ్చే మార్కెట్ అప్‌డేట్స్ తెలుసుకోవాలి.
Weight Loss: బరువు తగ్గాలంటే రోజూ వ్యాయమం, మంచి డైట్ అవసరం లేదు. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు 4 శాతం తగ్గవచ్చు.
Relationship Tips: జీవిత భాగస్వామి అంటే ప్రతి సుఖదుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలవాలి. భార్యను పది మంది ముందు తక్కువ చేసి మాట్లాడకూడదు.
Make Up Tips: మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచిది. లిప్‌స్టిక్ వేసుకోవడానికి లిప్‌బ్రష్ వాడితే మంచిది.
Strange Tradition: రోజులు మారినా కొన్ని మూర్ఖపు ఆచారాలు, పెళ్లిళ్ల విషయంలో కొన్ని వింత ఆచారం కొందరు ప్రజలు ఇంకా పాటిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు