గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి
ఆహారం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి
పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తుంటాయి
గర్భం దాల్చే స్త్రీ బీఎంఐ 18.5 కేజీ/మీ. స్క్వేర్ ఉండాలి
తల్లి చర్మం దగ్గరగా ఉంటే పిల్లలకు సరైన ఉష్ణోగ్రత
శిశువుకు తల్లిపాలు చాలా ముఖ్యం
తల్లి పాలు తాగితే పిల్లల బరువు కరెక్ట్‌గా ఉంటుంది
బిడ్డకు పాలు ఇచ్చే తల్లి బలమైన ఆహారం తీసుకోవాలి
తల్లి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి