ఎద ఎత్తుపల్లాలు, నడుము వంపు ఆడవారి అందానికి రెట్టింపు
కొన్ని పొరపాట్ల వల్ల వక్షోజాల ఆకృతి, పరిమాణంలో తేడా
వక్షోజాల ఆకృతిపై ప్రభావం చూపే కూర్చునే, పడుకునే విధానం
మహిళలకు బోర్లా పడుకోవడం, జారబడి కూర్చోవడం అలవాటు
వక్షోజాల్లో సాగుదల, ఆకృతి కోల్పోవడం వంటి సమస్యలు
నిటారుగా కూర్చోవడం, స్టిఫ్‌గా నిలబడాలి
బోర్లాపడుకునే అలవాటు ఉంటే మానుకోవాలి
పడుకునేటప్పుడు వక్షోజాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి
బోర్లా పడుకోవటం వల్ల అజీర్ణం, ముఖంపై ముడతలు