Strange Tradition: ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం, ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. చాలా ప్రాంతాల్లో వింత వింత కట్టుబాట్లు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సాంప్రదాయాలు చూసేందుకు దారుణంగా ఉన్నా ప్రజలు మాత్రం వాటిని పాటిస్తూనే ఉంటారు. ముఖ్యంగా వివాహాల విషయంలో ఆచారాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకును చీపురు మీద నుంచి దాటించడం, మృతదేహంతో పెళ్లి చేసి మరొకరితో పెళ్లి చేయడం వంటి ఎన్నో ఆచారాలను చూస్తూ ఉంటాం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. పురాతన కాలం నుంచి వారి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను ఇప్పటికీ ఆయా తరాల వారు పాటిస్తూ ఉంటారు. అలాంటి ఓ వింత పెళ్లి ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Strange Tradition: వామ్మో ఇదెక్కడి ఆచారం..పెళ్లి కూతురిపై ఉమ్ము వేస్తారా.?
ప్రపంచంలో కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు కొందరు ప్రజలు ఇంకా పాటిస్తున్నారు. రోజులు మారినా మూర్ఖపు ఆచారాలు, పెళ్లిళ్ల విషయంలో కొన్ని వింత ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివాహానంతరం ఆ పెళ్లికి వచ్చిన అందరూ పెళ్లికూతురు తలపై ఉమ్మివేసే ఆచారం కెన్యాలో కొనసాగుతుంది.
Translate this News: