author image

Vijaya Nimma

Cold Cough: జలుబు,దగ్గుకు చెక్..ఈ కషాయం ఎప్పుడైన ట్రై చేశారా..?
ByVijaya Nimma

Cold Cough: జలుబు, దగ్గుతో ఇబ్బది ఉంటే గిలోయ్ కషాయాన్ని ట్రై చేయండి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడినవారు కూడా ఈ కషాయాన్ని తాగుతారు.

Washing Tips: దుప్పటిని ఇలా కడగండి.. దెబ్బకు మురికి వదులుతుంది!
ByVijaya Nimma

Washing Tips: దుప్పట్లకి మురికిగా, దుర్వాసన ఉంటే బేకింగ్ పౌడర్, వైట్ వెనిగర్, షాంపూ, లిక్విడ్ సోప్, టవల్‌తో ఇంట్లోనే డ్రై క్లీన్ చేసుకోవచ్చు.

Piles : పైల్స్ సమస్యతో బాధపడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి!
ByVijaya Nimma

piles: పైల్స్ సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా కిడ్నీ బీన్స్, పప్పు వంటి ఇతర పప్పులకు దూరంగా ఉండాలి. ఇవి తింటే సమస్యను మరింత పెంచవచ్చు.

BlacK Pepper: నల్ల మిరియాలు తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
ByVijaya Nimma

black pepper: నల్ల మిరియాలు బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని రోజూ తింటే ఈ అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది.

Healthy Diet : ఈ రెండు పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి.. మీరు ఫాస్ట్‌గా దూసుకెళ్తారు!
ByVijaya Nimma

అరటి, నానబెట్టిన వేరుశెనగ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే ఎంతో బెస్ట్.

Mens Health: లవంగాలు తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుందట.. ఏ టైంలో తినాలంటే..!!
ByVijaya Nimma

Mens Health: లవంగాలు తినడం పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. లవంగాలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి మంచిది.

Advertisment
తాజా కథనాలు