ఇది శరీరానికి విటమిన్- డిని అదిస్తుంది

విటమిన్ డి శారీరకంగా, మానసిక ఆరోగ్యానికి ముఖ్యం

ఎండలోకి వెళ్తే సన్‌స్క్రీన్ రాసుకోవాలని చర్మ నిపుణులు

ఏ సీజన్‌లైనా ముఖానికి, శరీరానికి సన్‌స్క్రీన్ అప్లై చేయాలి

ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది

బయటకు వెళ్తే 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి

సూర్యరశ్మికి గురికాగల శరీరంలోని ఏ భాగానికైనా సన్‌స్క్రీన్‌ వాడోచ్చు

బయట ఎక్కువగా ఉంటే 2-3 గంటలకు దానిని అప్లై చేయాలి

సూర్య కిరణాలు మన శరీరానికి చాలా అవసరం