నిరంతరం బిజీగా ఉంటే మానసికంగా అలసిపోతారు

బిజీగా ఉంటే జీవితాన్ని ఆస్వాదించడంలో విఫలం

మన స్పృహపై మన దృష్టిని కేంద్రీకరించడానికి మార్గాలు

మంచి పుస్తకాలు చదవాలని నిపుణులు సూచన

మంచి కథలు చదివితే తెలియని ప్రదేశాలకు వెళ్తారు

60-90 నిమిషాలు యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది

సంగీతం వినండి,స్నేహితులను కల్వడం మంచి మార్గం  

టీవీ, ఫోన్‌కు దూరంగా ఉంటే బెస్ట్

ఎప్పుడూ హడావిడిగా ఉంటే నాడీకి ప్రమాదం