క్రిస్మస్ అంటే చాలామందికి వెంటనే కేక్ గుర్తొస్తుంది. క్రిస్మస్ డేన ఇంటికి గెస్టులు వస్తారు. వారికి రుచికరమైన చాక్‌లేట్ కేక్ సర్వ్ చేయాల-

Vijaya Nimma
క్రిస్మస్ రోజున జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. మీ దగ్గర మనీ లేకపోతే బాధపడొద్దు. రూ.100తో లవర్‌ని హ్యాపీగా చేసే గిఫ్టులు కొనవచ్చు. చీప్ అండ్ బెస్ట్ గిఫ్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
మీ భాగస్వామి మీతో సంభాషణపై ఆసక్తి చూపకపోతే అది మీ బంధానికి బ్రేక్ పడే సంకేతం కావొచ్చు. మీ లవర్ మీ వాయిస్ లేదా వీడియో కాల్‌ను విస్మరిస్తుంటే
రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో కఫం, జలుబు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి అల్లం టీ ఎంతో మేలు చేస్తుంది.
రాగి బాటిల్స్ మెరిసిపోవాలంటే వెనిగర్‌లో ఉప్పు వేసి బాగా కలపాలి.తర్వాత దాన్ని బాటిల్‌పై రాసుకోవాలి. 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత కడుక్కుంటే జిడ్డు పోతుంది. ఇలా చేస్తే బాటిల్‌లోని మలినాలు పోతాయి.
విటమిన్- బీ12 లోపం ఉంటే మన శరీరంలో నాడి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చర్మం కూడా పసుపు రంగుగా మారుతుంది. మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఈ విటమిన్ లోపం ఉండదు. చికెన్, మటన్, చేపలు, గుడ్లలో ఈ విటమిన్ సంవృద్ధిగా ఉంటుంది.
ఓ వ్యక్తి మేక పిల్లల పట్ల అమితమైన ప్రేమను పంచుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని మేక పిల్లలు ఆ వ్యక్తి ప్రేమ కోసం పరితపించిపోతున్నాయి.. కౌగిలింతల కోసం క్యూ కట్టడం చూపరులను కట్టిపడేస్తోంది.
పసుపు రంగులో ఉండే ఆస్ట్రోపాలీన్ హలానిచి అనే స్పైడర్ అంటార్కిటికా సముద్రంలో ఉంటుంది. ఈ జీవులు కాళ్ల ద్వారా శ్వాసను తీసుకోవడం చూసి శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. అంతేకాకుండా కాళ్లకు బాక్సింగ్ గ్లౌజుల్లా ఉండే కవచాలు కూడా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
మానసికంగా ఒత్తిడితో బాధపడేవారు రోజులో అరగంటపాటు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని నిపుణులు అంటున్నారు. దీంతో నిద్రబాగా పడుతుందని, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. కొద్దికొద్దిగా డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.
పిండికి పురుగు పట్టకుండా పొడిపిండిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే అందులోని చిన్న పురుగులు బయటికి వచ్చేస్తాయి. ఆ పిండిని గాలి చొరబడని బ్యాగులు లేదా, కంటైనర్లలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టినట్లయితే దానికి పురుగులు పట్టవు.
Advertisment
తాజా కథనాలు