నిత్యం వ్యాయామంతో పాటు ప్రొటీన్ల ఫుడ్‌

రోజూ ఎక్కువ నీళ్లు తాగడం

ఆహారంలో తక్కువ కార్బో హైడ్రేట్‌ ఉండేలా ప్లాన్‌

ఎక్కువగా చికెన్‌, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు

బ్రౌన్‌ రౌస్‌, చిలకడ దుంపలు ఇష్టంగా తినే ప్రభాస్‌

వేపుళ్లు, తీపి పదార్థాలు, డ్రింక్స్‌కు దూరం

అధికంగా మాసం, విటమిన్లు, పండ్లు, కూరగాయలు

రోజుకు 15 గుడ్లు తింటున్న ప్రభాస్‌

గంటన్నర వ్యాయామం, సాయంత్రం వెయిట్‌ లిఫ్టింగ్‌