హార్మోన్లు, ఒత్తిడి వలన జుట్టు రాలే సమస్యలు
వృద్ధులు, యువకుల్లో జుట్టు సమస్యలు అధికం
జుట్టు రాలటం సమస్యలకు అనేక రకాల చికిత్సలు
మార్కెట్లో నకిలీ షాంపూలు, నూనె వలన సమస్య
అలోవెరా జెల్ చర్మం, జుట్టు సంరక్షణకు బెస్ట్
జుట్టు రాలడాన్ని నివారించే కొబ్బరి నూనె
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఉల్లిపాయ రసం
హెయిర్ ఫోలికల్స్‌ను బలోపేతం చేసే ఉసిరిలోని విటమిన్-సి