author image

Vijaya Nimma

Long Distance Relationship : ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీ లైఫ్‌ పార్టనర్‌ మీకు దూరం అవుతున్నట్టే లెక్క!
ByVijaya Nimma

మీ భాగస్వామి మీతో సంభాషణపై ఆసక్తి చూపకపోతే అది మీ బంధానికి బ్రేక్‌ పడే సంకేతం కావొచ్చు. మీ లవర్‌ మీ వాయిస్ లేదా వీడియో కాల్‌ను విస్మరిస్తుంటే

Winter Tea: రోజుకు ఒక కప్పు అల్లం 'టీ' తాగితే ఏం అవుతుందో తెలుసుకోండి!
ByVijaya Nimma

రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో కఫం, జలుబు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి అల్లం టీ ఎంతో మేలు చేస్తుంది.

Cleaning Tips: రాగి బాటిల్స్‌ను క్లీన్‌ చేసే చిట్కాలు.. ఇలా చేస్తే సులభంగా జిడ్డు పోతుంది!
ByVijaya Nimma

రాగి బాటిల్స్‌ మెరిసిపోవాలంటే వెనిగ‌ర్‌లో ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి.తర్వాత దాన్ని బాటిల్‌పై రాసుకోవాలి. 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత కడుక్కుంటే జిడ్డు పోతుంది. ఇలా చేస్తే బాటిల్‌లోని మలినాలు పోతాయి.

Vitamin Deficiency:  విటమిన్‌ -బీ12 లోపంతో వచ్చే సమస్యలేంటి?
ByVijaya Nimma

విటమిన్‌- బీ12 లోపం ఉంటే మన శరీరంలో నాడి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చ‌ర్మం కూడా ప‌సుపు రంగుగా మారుతుంది. మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండదు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, గుడ్లలో ఈ విటమిన్‌ సంవృద్ధిగా ఉంటుంది.

VIRAL VIDEO: పసిపిల్లల్లా మారం చేస్తున్న మేక పిల్లలు.. వీడియోకి నెటిజన్ల ఫిదా!
ByVijaya Nimma

ఓ వ్యక్తి మేక పిల్లల పట్ల అమితమైన ప్రేమను పంచుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని మేక పిల్లలు ఆ వ్యక్తి ప్రేమ కోసం పరితపించిపోతున్నాయి.. కౌగిలింతల కోసం క్యూ కట్టడం చూపరులను కట్టిపడేస్తోంది.

Sea Spider: కాళ్లతో శ్వాస తీసుకోవచ్చా..ఇదెక్కడి విడ్డూరం!
ByVijaya Nimma

పసుపు రంగులో ఉండే ఆస్ట్రోపాలీన్‌ హలానిచి అనే స్పైడర్‌ అంటార్కిటికా సముద్రంలో ఉంటుంది. ఈ జీవులు కాళ్ల ద్వారా శ్వాసను తీసుకోవడం చూసి శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. అంతేకాకుండా కాళ్లకు బాక్సింగ్ గ్లౌజుల్లా ఉండే కవచాలు కూడా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

Hot Water Bath: వేడినీటి స్నానంతో డిప్రెషన్‌కు చెక్‌ పెట్టొచ్చా..?
ByVijaya Nimma

మానసికంగా ఒత్తిడితో బాధపడేవారు రోజులో అరగంటపాటు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని నిపుణులు అంటున్నారు. దీంతో నిద్రబాగా పడుతుందని, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. కొద్దికొద్దిగా డిప్రెషన్‌ నుంచి కూడా బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Food Safety: ఇలా చేస్తే పిండికి పురుగు అస్సలు పట్టదు.. మీరు కూడా ట్రై చేయండి!
ByVijaya Nimma

పిండికి పురుగు పట్టకుండా పొడిపిండిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే అందులోని చిన్న పురుగులు బయటికి వచ్చేస్తాయి. ఆ పిండిని గాలి చొరబడని బ్యాగులు లేదా, కంటైనర్లలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టినట్లయితే దానికి పురుగులు పట్టవు.

Love Life: ఇలా ఉంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారట.. అది ఎలానో తెలుసుకోండి!
ByVijaya Nimma

అమ్మాయిలు ప్రేమలో పడటానికి ఎత్తు కూడా ఒక కారణమట. పెద్దగా శరీర ఆకృతి లేకపోయినా ఎత్తు ఎక్కువ ఉంటే చాలట. ఎందుకంటే పొడుగ్గా ఉన్నవారు కౌగిలించుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటారని అందుకే అమ్మాయిలు వారిని ఇష్టపడతారని కొన్ని అధ్యయనలు చెబుతున్నాయి.

Food Tips: కిందపడిన ఆహార పదార్థాలు తింటే అంతే సంగతి!
ByVijaya Nimma

కిందపడిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. ఫుడ్‌ ఐటెమ్స్‌ కిందపడగానే వాటిని సూక్ష్మజీవులు చుట్టుముడతాయి. ఆహారం కిందపడిన సెకన్లలోపు తినవచ్చని అని చెబుతారు కానీ.. అది కూడా ఇంట్లో నేల శుభ్రంగా ఉంటేనే..! అలా తినడం కూడా ప్రతీసారి కరెక్ట్ కాదు.

Advertisment
తాజా కథనాలు