Snoring: గురక సమస్య ఉంటే రాత్రి పడుకునే ముందు ముక్కులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ రాసుకుంటే త్వరగా ఉపశమనం లభించవచ్చు

Vijaya Nimma
Winter Life: దుప్పటి మొత్తం ముసుగేసుకోని నిద్రపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ముఖంపై దుప్పటి ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరిగా అందదు.
Tooth Brush: పాడపైపోయిన టూత్‌బ్రష్‌తో బూట్లని క్లీన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ కీబోర్డును శుభ్రం చేయడానికి టూత్ బ్రష్‌నుఉపయోగించవచ్చు.
lettuce: తరచుగా వండిన పాలకూర తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వండిన ఆకుకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభిస్తుంది.
Apamarg Plant: అపామార్గ్ మొక్క ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అపామార్గ్ మూలాన్ని ఉదయాన్నే నమలడం వల్ల దంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
Bear Sleep: మనుషులు ఎలుగుబంటిలా నిద్రపోతే కండరాలు క్షీణిస్తాయి. ఎముకలు బలహీనపడతాయి. చర్మంపై పుండ్లు ఏర్పడతాయి.
Dog Tail Curls: కుక్క తోక వంకరగా ఉంటుందా..? లేదా..? అనేది దాని జాతి, దాని జన్యువులపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కుక్కకు వంకర తోక ఉండది.
Winter Tea: చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Child Care: చలికాలంలో పిల్లలకు రాక్‌సాల్ట్, పసుపు-పాలు, కుంకుమపువ్వు చలి నుంచి రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది