పిల్లలకు మాటలు రావడానికి రావి ఆకు కషాయం

ఐరన్‌ పెరగడానికి కరివేపాకు, గరిక కషాయం

రక్తం శుద్ధి కావడానికి కరివేపాకు కషాయం

జ్వరానికి పారిజాతం కషాయం

మలబద్ధకానికి జామ ఆకు, తమలపాకు కషాయం

కాలేయ శుద్ధికి కొత్తిమీర, కానుగ ఆకు కషాయం

కండరాల నొప్పులకు సదాపాకు కషాయం

మానసిక ప్రశాంతతకు తమలపాకు కషాయం

ముక్కు, చెవి సమస్యలకు వేప, బిర్యానీ ఆకు కషాయం