relationship: కోడలు నలుగురి మధ్య మాట్లాడేటప్పుడు అత్త మామల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. వాళ్లు చేప్పే మాటలను జాగ్రత్తగా పాటించాలి.

Vijaya Nimma
late night sleep: ఒకప్పుడు రాత్రి 9 గంటలకే నిద్రపోయి సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు ప్రకృతి జీవనంతో ఆరోగ్యంగా ఉండేవారు.
Winter Throat Care: చలికాలంలో వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలకు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే గొంతు గరగర తొందరగా తగ్గుతుంది.
jona dosha: జొన్నలలో అధిక శాతం ఫైబర్, ఐరన్ లాంటి పోషకాలున్నాయి. జొన్నలతో బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
vaamu leaves: నోటి దుర్వాసన, జీర్ణ సమస్యలు, కిడ్నీ రాళ్ళు, కఫం, అధిక బరువు లాంటి సమస్యలకు వాము ఆకులు ఎంతో ఉపయోగపడుతాయి.
Women Life Style: అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కంటిచూపు, వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలను అనాస పువ్వుతో ఉపశమనం కలుగుతుంది.
panipuri: పానీపూరీలో ఉపయోగించే పానీలో జీలకర్ర, కొత్తిమిర, కారం, పచ్చిమిర్చి, చింతపండు నీరు తాగితే జీర్ణక్రియ, ఎసిడిటీ కంట్రోల్ లో ఉంటాయి.
Turmeric: కీళ్ల నొప్పుల సమస్య ఉంటే పసుపు, అలోవెరా జెల్, వేడి ఆవాల నూనె కలిపి ఈ మిశ్రమాన్ని మోకాళ్లకు అప్లై చేసుకోవాలి.
Advertisment
తాజా కథనాలు