చిన్న చిన్న పనులకే బాగా అలిసిపోతుంటారు
చికాకు, బలహీనంగా మారడం, ఏకాగ్రత లోపం
నిద్రలో కూడా కాళ్లు కదిలిస్తుండటం, దురదలు
మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పి
గుండె వేగంగా కొట్టుకుంటుంది
చిన్న విషయాలకు తీవ్ర ఆందోళన చెందుతారు
థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది
బరువు పెరగడం, శరీరం చల్లగా అవుతుంది
జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, నాలుక మంట