గుండెకు సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకులు..
ఏర్పడినప్పుడు మరణం వస్తుదంటున్న వైద్యులు
పురుషుల కంటే స్త్రీలలో ఇలాంటి సమస్యలు అధికం
మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గించే తీవ్రమైన గుండెపోటు
బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు స్ట్రోక్
రాత్రిలో రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులు నిద్రలో మరణం
మెదడుకు గాయం మరణానికి దారితీయవచ్చు
నిద్రలో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం
కొన్ని ట్యాబ్లెట్లు నిద్రలో మరణానికి దారితీయవచ్చు